2009 Elections

45 %
55 %
Information about 2009 Elections
News & Politics

Published on May 26, 2009

Author: k.pradeep12

Source: slideshare.net

Description

This slide is the result of my observation on 2009 elections in Andhra Pradesh

2009 ఎన్నికలు

2009 ఎన్నికలు మన రాష్ట్రంలో ఒక దిక్కు సంప్రదాయ పార్టీలు మరో దిక్కు లోక సత్తా పార్టీ మధ్య జరిగిందీ . సంప్రదాయ పార్టీలు అంటే మనము చూస్తున్న , డబ్బుతో , మధ్యంలో , కులాలతో , మతాలతో , రౌడీలు , కుటుంబ పెతనంతో చెలాయించే పార్టీలు .

ఈ 2009 ఎన్నికలలో మరి విజయం ఈ సంప్రదాయ పార్టీలదా లేక లోక సత్తా పార్టిదా ?

ఒక దిక్కు సంప్రదాయ పార్టీలు వోటర్లను డబ్బుతో , మందుతో కొనుక్కొని వోటుని వేయించుకున్నాయి . ఈ ఎన్నికలలో ఒక్కో వోటుని 500 నుండి 2000 రూపాయలతో కొనుకున్నాయి . ఒక్కో అసెంబ్లీ నియోజక వర్గంలో 3 నుండి 5 కోట్లు కర్చుప్పేటయి . మరో దిక్కు లోక సత్తా పార్టీ వోటుకు వెలకట్టకుండా వోటరుకు విలువను ఇచ్చింది . అదే అసెంబ్లీ నియోజక వర్గంలో కేవలం ఎక్కువలో ఎక్కువ లక్ష రూపాయలు మాత్రమే కర్చుపెట్టింది .

ఒక దిక్కు సంప్రదాయ పార్టీలు 2009 ఎన్నికలకు గాను మొత్తం పెట్టిన కర్చు 4,500 కోట్ల రూపాయలు . మరో దిక్కు లోక సత్తా పార్టీ పెట్టిన కర్చు సంప్రదాయ పార్టీలు పెట్టిన కర్చులో కేవలం 0.1% శతం మాత్రమే .

ఒక దిక్కు సంప్రదాయ పార్టీలు వాటి మానిఫెస్టుని ప్రజలను మభ్యపెట్టి , ఉచిత పథకాలతో వోట్లను రాల్చుకోవడానికి వుపయోగించుకున్నాయి . ఎన్నికలకు రెండు నెలల ముందు మానిఫెస్టుని విడుదల చేసాయి . మరో దిక్కు లోక సత్తా పార్టీ ప్రజలకు అవసరమైన ధీర్గకాలిక ప్రణాళికలు కలిగిన ‘ 50 గారంటీలు ’ గల మానిఫెస్టుని ప్రజల ముందు పెట్టింది . ఎన్నికలకు పది నెలల ముందు మానిఫెస్టుని విడుదల చేసింది లోక సత్తా పార్టీ .

ఒక దిక్కు సంప్రదాయ పార్టీలు సిని గ్లమరుకు , రోడ్ శోలకు , మీటింగులకు , ఆ మీటింగులకు ప్రజలను తరలించడానికి మరియు ప్రచారానికీ కొన్ని వెయిల కోట్లు నల్ల ధనాన్ని ( ప్రజల కట్టిన టాక్స్ లోంచి దోచుకొని , దాచుకున్న డబ్బు ) కర్చు బెట్టాయి . మరో దిక్కు లోక సత్తా పార్టీ ఆ రోజు గాంధీ అనుసరించిన రైలు యత్రలతో ఎన్నికల ప్రచారాన్ని జరిపింది .

ఒక దిక్కు సంప్రదాయ పార్టీలను పొగడడానికి వాటిని ఆకాశానికి ఎత్తడానికి మన పత్రికలు , టెలివిజన్ ఛానలు అద్భుతంగా ప్రయత్నించాయి . అసలికి మన రాష్ట్రంలో లోక సత్తా పార్టీ లేనట్టుగా చూపించాయి . మరో దిక్కు లోక సత్తా పార్టీ కేవలం నోటి ప్రచారంతో , ఇంటింటి ప్రచారంతో మాత్రమే ప్రజలకు తెలిసింది .

ఒక దిక్కు సంప్రదాయ పార్టీల అధినేతలు సైతం వారి వారి నియోజక వర్గాలలో డబ్బుని , మద్యాన్ని ఏరులై పోయించారు . అంటే అధినేతలు సైతం డబ్బుని , మద్యాన్ని పోయించకుండా పోటిచేయలేక పోయారు . ఇలాంటి పార్టీల చేతిలో మనము ప్రభుత్వాన్ని పెడుతున్నాము . మరో దిక్కు లోక సత్తా పార్టీ ఆంధ్ర ప్రదేశ్ లో ఎక్కడా కూడా డబ్బును కానీ , మందును కానీ పంచకుండా పోటి చేసింది .

ఎన్నికలంటే డబ్బు కర్చుపెట్టడం , మందు పోయించడం , సిని గ్లామర్ , రోడ్డు శోలు , మీటింగులు , జనాలని తరలించడం , బిరియాని పాకెట్లు పంచడం , రౌడీలు , భూతులు మాట్లాడడం , కండ బలం ప్రదర్శించడం , ఫ్రాక్షనిస్తులు మరియు కులాలని , మతాలని రేచగోట్టడం కాదని నిరూపించి చూపించింది ఈ 2009 ఎన్నికలలో లోక సత్తా పార్టీ . ఈ రోజు డబ్బు తో ప్రజలను కొన్న పార్టీలు రేపు ఆ ప్రజలనే అమ్ముతాయి . ఈ రోజు సాంప్రదాయ పార్టీలు చేసిన పని ఈదే .

సామాన్యుడు సైతం ఎన్నికలో పోటి చేయొచ్చని చూపించింది లోక సత్తా పార్టీ . కేవలం లోక సత్తా పార్టీ మాత్రమే చెప్పిందే చేస్తుంది , చేసేదే చెపుతుంది . ఈ ఎన్నికలలో రుజువు చేసి చూపించింది . డబ్బును కానీ , మందును కానీ పంచకుండా ఎన్నికలలో పోటి చేసి చూపించింది . 2009 ఎన్నికలలో నిజమైన విజయం సాధించింది . అందుకు మొట్ట మొదటి అడుగు కుకట్పల్లి నుండి వేసింది .

కేవలం మార్పూ తెస్తామని చెప్పే పార్టీ కాదు , మార్పుని ఎలా తెస్తామని చెప్పే పార్టీ లోక సత్తా పార్టీ ఇది మీ సత్తా రెండవ స్వతంత్ర పోరాటం లో పాల్గొనండి ...... ఇప్పుడే మొదలయ్యింది

పూర్తి వివరములకు అంతర్జాలంలో (internet) విహరణ (browse) చేయండి లోక సత్తా పార్టీ http:// www.loksatta.org నా ఈమెయిలు [email_address]

Add a comment

Related presentations

Related pages

Indian general election, 2009 - Wikipedia, the free ...

The 2009 elections adopted re-drawn electoral constituencies based on the 2001 census, following the 2002 Delimitation Commission of India, whose ...
Read more

South African general election, 2009 - Wikipedia, the free ...

South Africa held national and provincial elections to elect a new National Assembly as well as the provincial legislature in each province on 22 April 2009.
Read more

April 22, 2009 General Election Results - Republic of ...

April 22, 2009 General Election Results - Republic of South Africa Totals: Provincial Legislatures
Read more

Elections 2009 | Politics | The Guardian

George Monbiot is locked out in the Denmark cold – while the political climate at home heats up with election rumours
Read more

Wahlen 2009 – Wikipedia

Am 17. Mai 2009: Referendum über ... Election.de – Kommunalwahltermine in Deutschland (auch Landrats- und Oberbürgermeisterwahlen) Electoral Calendar ...
Read more

The 2009 Presidential and Provincial Council Elections in ...

The 2009 elections were originally scheduled to be held in May but the deteriorating ... Presidential and Provincial Council Elections,” Third Report
Read more

India 2009 Elections, Lok Sabha Election - India Map, Map ...

Browse through 15th Lok Sabha Election Results, Parliamentary constituencies map, election 2009 calendar, election thematic maps and latest election news ...
Read more

Elections in Israel-February 2009 - Israel Ministry of ...

National elections to the Knesset, Israel's parliament, are held once every four years, unless circumstances call for early elections. The framework of the ...
Read more

The 2009 Elections to the European Parliament - Country ...

The 2009 Elections to the European Parliament Country Reports Edited by Wojciech Gagatek Foreword by Yves Mény European University Institute Florence, Italy
Read more

Wikimedia Foundation elections/Board elections/2009/en - Meta

The election ended 10 August 2009. No more votes will be accepted. The results were announced on 12 August 2009.
Read more