advertisement

నిష్‌ప్రయోజనమైన విషయాలు

100 %
0 %
advertisement
Information about నిష్‌ప్రయోజనమైన విషయాలు
Spiritual

Published on February 24, 2014

Author: SHALEMISRAEL

Source: slideshare.net

Description

A. నిజంగా నిష్‌ప్రయోజనం
1. అధికమైన స్వప్నములును మాటలును నిష్ప్రయోజనములు; నీమట్టుకు నీవు దేవునియందు భయభక్తులు కలిగియుండుము. ( ప్రసంగి 5:7 )

2. విగ్రహమును నిర్మించువారందరు మాయవంటివారు. వారికిష్టమైన విగ్రహములు నిష్ప్రయోజనములు. తామే అందుకు సాక్షులు, వారు గ్రహించువారు కారు ఎరుగువారు కారు గనుక వారు సిగ్గుపడరు. ( యెషయా 44:9 )

3. నీ నీతి యెంతో నేనే తెలియజేసెదను, నీ క్రియలు నీకు నిష్ప్రయోజనములగును. ( యెషయా 57:12 )

4. యెహోవా యెక్కడ ఉన్నాడని యాజకులడుగరు, ధర్మశాస్త్రోపదేశకులు నన్నెరుగరు, ఏలికలును నామీద తిరుగుబాటు చేయుదురు. ప్రవక్తలు బయలుపేరట ప్రవచనములు చెప్పుదురు. నిష్ప్రయోజనమైనవాటిని అనుసరింతురు (యిర్మీయా2:8 )

5. నిశ్చయముగా కొండలమీద జరిగినది మోసకరము, పర్వతములమీద చేసిన ఘోష నిష్ప్రయోజనము, నిశ్చయముగా మా దేవుడైన యెహోవా వలన ఇశ్రాయేలునకు రక్షణ కలుగును. (యిర్మీయా 3:23 )

6. ఇదిగో అబద్ధపుమాటలను మీరు నమ్ముకొను చున్నారు. అవి మీకు నిష్ప్రయోజనములు. (యిర్మీయా 7:8 )

7. ఆత్మయే జీవింపచేయుచున్నది; శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పియున్న మాటలు ఆత్మయు జీవమునైయున్నవి
( యోహాను 6:63 )
8. యిప్పుడు మీరు దేవునిని ఎరిగినవారును, మరి విశేషముగా దేవునిచేత ఎరుగబడినవారునై యున్నారు గనుక, బల హీనమైనవియు నిష్ప్రయోజనమైనవియునైన మూల పాఠములతట్టు మరల తిరుగనేల? మునుపటివలె మరల వాటికి దాసులైయుండ గోరనేల? ( గలతీ 4:9 )

9. అవివేకతర్కములును వంశావళులును కలహములును ధర్మశాస్త్రమునుగూర్చిన వివాదములును నిష్ప్రయోజనమును వ్యర్థమునై యున్నవి గనుక వాటికి దూరముగా ఉండుము. ( తీతు 3:9 )

B. ప్రయోజనం కలిగించేవే నిష్‌ప్రయోజనం అయిపోతాయి
1. మీపైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసినవారివలె మీ ఆత్మలను కాయుచున్నారు; వారు దుఃఖముతో ఆ పని చేసినయెడల మీకు నిష
advertisement

A. జం ా ప జనం 1. అ క న స ప మ ల ను మ టల ను ప జనమ ల ; మట క వ ేవ యందు భయభక ల క య ండ మ . ( పసం 5:7 ) 2. గహమ ను గహమ ల గ ంచు ార 44:9 ) 3. ప 4. న ంచు ారందర మ యవంట ార . ా ష న ప జనమ ల . అందుక ా ల , ార ార ఎర గ ార ార గనుక ార ిగ పడర . ( షయ ం ె యజ దను, యల జనమ లగ ను. ( షయ 57:12 ) క హ ా క డఉ ర గర , ఏ కల ను డ య జక లడ గర , ధర ా ప ేశక ల ద ర గ బ ట య దుర . పవకల ే ప జన న ాట బయల రట పవచనమ ల ెప దుర . అనుస ంత ర ( య 2:8 ) దజ న సకరమ , పర తమ ల ద ై ే న ష ి ప జనమ , శ యమ ా మ ేవ న హ ా వలన ఇ ా ల నక ర ణ కల గ ను. ( య 3:23 ) 5. శ యమ ా ండల 6. ఇ అబదప మ టలను ర నమ ప జనమ ల . ( య 7:8 ) ను చు ర .అ 7. ఆత ంప య చున ; శ రమ వలమ ే ప ను ె ి య న మ టల ఆత య వమ య న ౖ ( ను 6:63 ) క జనమ .

8. ప డ ర ేవ ఎ న ార ను, మ షమ ా ేవ ఎర గబ న ార ౖ య ర గనుక, బల న న య ప జన న య న మ ల ాఠమ లతట మరల ర గ ల? ౖ మ నుపటవల మరల ాట సులౖయ ండ ర ల? ( గల 4:9 ) ేత 9. అ కతర మ ల ను వం ావళ ల ను కలహమ ల ను ప జనమ ను వ రమ ౖ ధర ాసమ నుగ న ాదమ ల ను యన గనుక ాట దూరమ ా ఉండ మ . ( త 3:9 ) B. ప జనం క ం ే ప 1. ౖ యక ల ా ఉన ార ఆత లను ాయ చు ర ; ార ప జనమ గనుక దుఃఖమ మట , ా ల బ య ండ 2. జనం అ లక ఒప దుఃఖమ ప వల ిన ా వల ె ఆప ాక, ఆనందమ .( 13:17 ) ే న ి డల ేయ నట క ా ా పకటంపబ నట మనక ను సు ార పకటంపబ ను, ా ె ార న ా ా సమ గల ా క ియ ండలదు గనుక న ాక మ ా ప జన న ను. ( 4:2 ) 3. అతడ (ఒ మ ) మ నుప క ప జన న ా ే ా , ి ప డ క ను క ను ప జనకర న ా ను. ( ిల ను 1:11 ) 4. ను ేవ కృపను రరకమ ేయను; ధర ాసమ వలన ౖ ే ఆ ప మందు సు చ ప జన . ( గల 2:21 ) న ---------------------------------------------------------------------------------------ప జన న షయ ల డ ను. ప జనం క ం ే ాట ప జనం ా మ ర ను. . (సంతకం) .

Add a comment

Related presentations

How to do Voodoo

How to do Voodoo

November 11, 2014

How to do Voodoo Are you working too hard and not getting the results?? Well,...

LA VERDAD SOBRE LA MUERTE

LA VERDAD SOBRE LA MUERTE

October 24, 2014

Donde van las personas despues de muerto?

Son simples cuestiones que, aunque puedan resultar a priori inocentes, albergan in...

"The souls of the just are in the hand of God, and no torment shall touch them. " ...

Boletín de 02/11/2014

Boletín de 02/11/2014

November 1, 2014

Boletín de 02/11/2014

Omms News 10-07-2014

Omms News 10-07-2014

November 4, 2014

Omms News 10-07-2014